'బలుపు'లో బాలకృష్ణ పై సెటైర్లు..!

 

balayya balupu, Ravi Teja Balupu, Balupu talk, Balupu movie release

 

 

రవితేజ 'బలుపు' లో బాలయ్య పైన సెటైర్లు వేశారా! అవుననే..వార్తలు వినిపిస్తున్నాయి. బలుపులో హీరోయిన్ తో క్లోజ్ గా మూవ్ అయ్యేందుకు గిటారిస్టుగా అవతారమెత్తిన హీరో..ఆ వేషాన్ని మేనేజ్ చేసుకోలేక ఓ సారి చిక్కుల్లో పడతాడు. ఈ సినిమాలో డాక్టర్ పాత్ర పోషించిన అంజలి తన పేషంట్లని మ్యూజిక్ తో మోటివేట్ చేయమని అడుగుతుంది. అప్పుడు అసంధర్బం నుంచి బయటపడటానికి ఏం చేయాలో అర్థం కాక రవితేజ నోటికొచ్చినట్లు మాట్లాడుతాడు. అయితే బాలకృష్ణ వాయిస్ ని అనుకరిస్తూ రవి ఆ డైలాగ్ చెప్పారట. దీంతో కావాలనే బాలయ్య ను ఉద్దేశించి ఆ సీన్లు పెట్టించారని అభిమానులు అంటున్నారు. దీనిపై మున్ముందు ఎలాంటి కామెంట్స్ వస్తాయో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu