రోహిత్ శర్మ ఔట్

 

రోహిత్ శర్మ ఔటయ్యాడు. భారతీయులు తనమీద పెట్టుకున్న ఆశలన్నిట్నీ వమ్ము చేస్తూ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రోహిత్ శర్మ 48 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అంతకుముందు మొదటి వికెట్‌గా ధావన్, రెండో వికెట్‌గా కోహ్లీ ఔటయ్యారు. ధావన్ సిక్స్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చాడు. ధావన్ 41 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ధావన్ కుదురుకున్నాడని అనుకునేలోపే ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ పరమ చెత్తగా ఆడి ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ధావన్, విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ ఔట్ తర్వాత ఇండియా 18 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu