మెగా స్టార్ కు ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్

మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలిపారు.  ఆయన సినీ ప్రయాణం, ఆయన దాతృత్వ గుణం లక్షలాది  మందికి స్ఫూర్తిగా నిలిచిందనీ, నిలుస్తోందనీ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎన్స్ వేదికగా పేర్కొన్నారు.

చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆంనదంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు.  ఇలా ఉండగా మెగా స్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu