కేసీఆర్ కి అమరావతిలో ఘనస్వాగతం

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చేరుకున్నారు, ప్రత్యేక హెలికాప్టర్ లో అమరావతికి వచ్చిన కేసీఆర్ కి ఏపీ మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు, కేసీఆర్ తోపాటు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ కూడా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేశారు, కేసీఆర్ రాకతో అమరావతిలో అందరి దృష్టి ఆయనే పడింది, ఎంతోమంది వీవీఐపీలు వస్తున్నా... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu