అఫ్జల్‌గురూ కు త్వరలో ఉరి..?

  afzal guru mercy petition, President returns mercy petitions, afzal guru death sentence

 

పార్లమెంట్‌పై ఆయుధాలతో దాడి చేసిన కేసులో నిందితుడు అఫ్జల్‌గురూ క్షమాభిక్ష కోరుతూ పెట్టుకున్న పిటిషన్ రాష్ట్రపతి తిరస్కరించారు. అఫ్జల్‌గురూకు కూడా కసబ్‌లాగే రహస్యంగా ఉరి తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉరి తీసేది ఎప్పుడనేది ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ తెలియజేసింది. ఆఫ్జల్‌గురూతో పాటు మరో ఆరుగురికి కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరించారు. అఫ్జల్ గురూకు ఉరి శిక్ష అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. అఫ్జల్‌గురూతోపాటు మరో అరుగురికి రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu