ఆప్ఘ‌న్ లో మరో పేలుడు.. 7గురు మృతి...

 


ఆప్ఘ‌నిస్థాన్ రాజధాని కాబుల్ లో ఈరోజు ఉదయం పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఆప్ఘ‌నిస్థాన్ లో పేలుడు సంభ‌వించింది. ఆప్ఘ‌నిస్థాన్ లోని ఓ మ‌సీదు వ‌ద్ద జరిగిన పేలుడులో  ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా... మ‌రో 16 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. దీనిపై అధికారులు మాట్లాడుతూ...మ‌సీదు గేటు వ‌ద్ద‌ ఓ మోటారు సైకిల్‌లో దుండ‌గులు బాంబు అమ‌ర్చార‌ని, అక్క‌డ ఓ కార్య‌క్ర‌మం జ‌రుగుతుండ‌గా ఈ పేలుడు సంభవించింద‌ని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu