శ్రీహరి మృతికి రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం

 

 Actor Srihari dies,Srihari Dead Body, actor Srihari, Telugu actor Srihari dead

 

 

 

ప్రముఖ తెలుగు సినీ నటుడు రియల్ స్టార్ శ్రీ హరి మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకున్న శ్రీ హరి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రముఖ నిర్మాత రామానాయుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఎల్బీశ్రీరామ్, నిర్మాత సి.కళ్యాణ్ తదితరులు నివాళులర్పించారు. శ్రీహరి పార్దీవ దేహాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu