పలువురి ప్రశంసలు అందుకుంటున్న"అబ్దుల్" షార్ట్ ఫిల్మ్

 

అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ ప్రదర్శనలో తెలుగు వన్ రూపొందించిన "అబ్దుల్" షార్ట్ ఫిల్మ్ ప్రదర్మనకు ఎంపికై అందరి మన్నలను పొందింది. ఈ చిత్రాన్ని చూసిన పిల్లలు, పెద్దలు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు పలు వార్త పత్రికలు సైతం ఈ షార్ట్ ఫిలిం గురించి కథనాలు రాస్తున్నాయి. కాగా వాస్తవానికి చాలా దగ్గరగా.. టెర్రరిజం అనేది మతాన్ని కాదు...మానవత్వాన్ని చంపుతూందనే కథనంతో ఈ చిత్రాన్ని రూపొందిచడం జరిగింది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu