అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో "తెలుగువన్" షార్ట్ ఫిలిం "అబ్దుల్"

 

ఏషియన్ పనోరమ 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ ప్రదర్శనకు ఎంపికైన తెలుగు వన్ షార్ట్ ఫిలిం "అబ్దుల్" ఈ రోజు ప్రసాద్ ఐమాక్స్ లో మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రదర్శించబడింది. ఈ చిత్రాన్ని చూసిన అతిథులు, ప్రేక్షకులు, పిల్లలు సైతం.. చిత్రం చాలా బావుందని తెలుగు వన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఆయా పత్రికలు సైతం తెలుగు వన్ పై ప్రశంసలు కురిపిస్తున్నాయి.

click here for more images

Online Jyotish
Tone Academy
KidsOne Telugu