కీరా దోసతో 8 లాభాలు

ఎండా కాలంలో మినహా ఎప్పుడూ తినని కీరా దోసలో ఎనిమిది రకాల లాభాలు ఉన్నాయి అంటున్నారు 
నిపుణులు.ఎండా కాలంలో కాస్త చల్లగా ఉండడానికి తీసుకునే పచ్చికూర గయాలలో ఒకటి దోస,లేదా కీరా దోస.దీనిని తింటే 8౦ రకాల మంచి పోషక విలువలు ఉన్నాయని న్యూట్రీషియనిస్ట్లు  అంటున్నారు. సాధారణంగా సగటున పెద్దవాళ్ళు రెండు లీటర్ల నీరు తీసుకుంటారు.12 కప్పుల కీరా తీసుకుంటే శరీరానికి కావాల్సిన నీరు అందినట్టే.ప్రతి రోజూ దోసకాయలో 95 % నీరు ఇందులో ఉంటుంది. మీ శరీరం సరిగ్గా పనిచేయాలంటే శరీరానికి నీరు తప్పని సరి. నీరు లేకుంటే కళ్ళు తిరగడం అనారోగ్యంగా ఉండడం ఒక వేళ మీ కు అనారోగ్యం గా ఉంటె ఆసుపత్రిలో చికిత్చ తప్పదు.

మీశారీర కొవ్వును కరిగిస్తుంది...

మీరు ఊబ కాయం లేదా ట మ్మీటక్ వంటి సమస్య తో బాధ పడుతుంటే మీశారీరంలో ఉన్న సెల్ల్స్ ను 
హైడ్రేట్ చెయ్యడానికి కీర దోసకాయ దోహదం చేస్తుంది. మీరు కోసి ఉంచిన ఒక కప్పు కీరా దోసకాయను 
తీసుకుంటే 16 క్యాలరీల అంటే చాలా తక్కువ మోతాదులో తింటే మీ ఊబ కాయాన్ని తగ్గిస్తుందని అంటున్నారు.

పోషకాలు ఇచ్చే కీరా దోస...

ఒక కప్పు కీరా దోస తీసుకుంటే 14 % - నుండి 19 % విటమిన్లు ఇస్తుంది. దీనిద్వారా విటమిన్ బి,సి లభిస్తుంది. కాపర్,ప్రోస్పరాస్, పొటాషియం,మెగ్నీషియం, వంటివి కీరా ద్వారా లభిస్తుంది.

డయాబెటిస్ ను తగ్గించే కీరా...

శరీరంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటే శరీరంలో ని కణాలను అవయవాలను పాడు చేస్తుంది.ఆర్ ఒఎస్, ఆర్ ఓ సి వంటివి ఎలుకలలో ఉన్నాయా లేదా అని పరీక్షించి నప్పుడుకీరా తిన్న ఎలుకలలో 
ఆర్ ఓసి ని తగ్గించి నట్లు గుర్తించారు.దీనిఫలితాలు మరిన్ని రావాల్సి ఉందని శాస్త్ర్హజ్ఞ్యులు 
పేర్కొన్నారు

యాంటీ ఆక్సిడెంట్ కీరా...

కీరా దోసాలో అత్యంత విలువైన ఆ క్సిడెంట్స్  లభిస్తాయి.ప్లా వోనాయిడ్స్, లిగానాన్స్,ట్రైటర్పిన్స్, ఇవి సెల్స్ ను రక్షించడమే కాదు ఆర్థ రైటిస్, ద్వారా వచ్చే ఇన్ఫ్లా మేషన్, లేదా దీర్ఘ కాలీక పరిస్తి తు లకు కీరా సహక రిస్తుంది.దీని ద్వారా వచ్చే రసాయనాలు మీ శరీరంలో ని సెల్ల్స్ కు నష్టం కలగ కుండా ఫ్రీ రాడికల్స్ గా పనిచేస్తుంది.

గుండెకు కీరా....

మీరు నిత్యం తీసుకునే ఆహారంలో కీరా తీసుకుంటే దీనిద్వారా వచ్చే యాంటీ ఆక్సిడెంట్ గుండె ద్వారా వచ్చే పలు సమస్యలకు సమతుల్యం చేస్తుంది. మీ శరీరంలో కీరా ద్వారా వచ్చే విత్తనాలు న్యూట్రియంట్లు - కొలస్ట్రాల్ వల్ల వచ్చే సమస్యల పై ప్రభావం చూపిస్తుంది.అందుకే కీరా దోస లేదా ఇతర ఏ దోసలోని విత్తనాలు తీసి తినాలని సూచించారు.

ప్రతి రోజూ తినండి కీరా...

మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతైనా ఆహారం తీసుకోండి.ఎక్కువ మోతాదులో ఉప్పు కొవ్వు పదార్ధాలు తీసుకున్నప్పుడు మీ జీర్ణ శక్తి  మంద గిస్తుంది.హై డ్రెషన్ కోసం కీరా తీసుకుంటే కాన్సి ఫేషన్ వంటి సమస్యకు కీరా చాలా మేలు చేస్తుంది.పీచు పదార్ధం ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు.

దోస తో ఆవకాయ -లేదా పచ్చడి...

దోస కాయ తో దోస ఆవకాయ చేసుకుంటే చాలా మంచిది.లేదా కొన్ని కీరాలను ఉప్పు నీటిలో ఉంచి 
బ్యాక్టీరియా గా పనిచేస్తుంది.ఇది మంచి బ్యాక్టీరియా శరీరంలో ఉన్న ఇతర క్రిములపై పోరాడుతుంది 
న్యూట్రి యంట్స్ ఆహారం అరుదల కు సహక రిస్తాయి. యాంగ్జైటీ ని తగ్గించే శక్తి కీరకు ఉంది.ఒక 
ముఖ్య విషయం మార్కెట్లో దొరికే దోసకాయ లను వెనిగర్ సోల్యూషన్ లో ఉంచి అమ్ముతారు అది ఇది ఒకటి కాదు అన్న విషాయం గమనించాలి.అయితే కీరా కొనేటప్పుడు చిన్న కీరా తీసుకోవాలి అని న్యూత్రీషియనిస్ట్ లు సూచిస్తున్నారు.