కెసిఆర్ కి షాక్: కాంగ్రెస్ లోకి విజయశాంతి

 

Vijaya Shanti Joins Congress, Vijaya Shanti kcr, Congress telangana

 

 

టీఆర్ఎస్ మెదక్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలుస్తున్నట్లు తెలియవచ్చింది. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా రాములమ్మ పోటీ చేసే అవకాశముంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి హామీ తీసుకున్నట్లు సమాచారం. విజయశాంతి బాటలో మరికొంత మంది టీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తన నివాసం వద్ద ఉన్న టీఆర్ఎస్ ఫ్లెక్సీలను రాములమ్మ తొలగించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu