రైతులకు 9 గంటల విద్యుత్..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్టెట్ లో ప్రభుత్వం విద్యుత్ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఖరీఫ్ నుండి రైతులకు 9 గంటల విద్యుత్ అందించేలా నిర్ణయం తీసుకంది ప్రభుత్వం. ఇది రైతులకు కూడా కాస్త ఊరట కలిగించే విషయమే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu