నేడు తెలంగాణ బడ్జెట్..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఆర్ధికమంత్రి ఈటెల రాజేదంర్ ఈరోజు 11.30 గంటలకు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్బంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. లక్షా 30వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు.. అన్ని వర్గాలకు అనుకూలంగా వార్షిక బడ్జెట్‌ ఉంటుందని వెల్లడించారు. కన్నీళ్లు, కష్టాలు లేని రాష్ట్రంగా తెలంగాణ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలోనే తెలంగాణ గొప్ప రాష్ట్రంగా కాబోతోందన్నారు. మరిన్నీ సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా ముందుకువెళ్తున్నామని పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu