నయనతార ఆర్య పెళ్ళి పబ్లిసిటి స్టంట్

నటి నయనతార మరోసారి వార్తల్లోకెక్కింది. తమిళనాడులో నయనతార- ఆర్య పెళ్లి చేసుకుంటున్నట్లు ఓ పోస్టరు వెలిసింది. అది కేవలం నిమిషాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాకిపోయింది. ఊహించని ఆ సమాచార వేగానికి బయటపడిన నయన్ చివరకు అది సినిమా పోస్టరంటూ వెంటనే ప్రకటించాల్సి వచ్చింది. ఓ సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఈ ప్రయత్నంలో రేపటి తేదీ వేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. అయితే, ఏమైతే ఏం వాళ్లు అనుకున్నదానికంటే ఎక్కువ ప్రచారం కొట్టేసింది.

 

nayantara arya marriage, nayantara arya, nayanatara wedding, nayanatara news

Online Jyotish
Tone Academy
KidsOne Telugu