టీడీపీ కండువా కప్పుకున్న బుడ్డా రాజశేఖర్‌రెడ్డి..

 

కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు. దాదాపు 35 బస్సులో కార్యకర్తలతో వచ్చిన రాజశేఖర్ రెడ్డిని.. అక్క‌డి తాడేప‌ల్లిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు ప‌సుపు కండువా క‌ప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను అభివృద్ధి ప‌థంలో ముందుకు తీసుకుపోయే స‌త్తా చంద్ర‌బాబు నాయుడికే ఉందని వ్యాఖ్యానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu