జయలలిత విడుదల

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు శనివారం సుప్రీంకోర్టు షరతులతో బెయిల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. పరప్పన అగ్రహార జైలు నుంచి జయలలిత శనివారం రోజు విడుదలయ్యారు. డిసెంబరు 18 వరకు ఈ బెయిల్‌ ఉంటుంది. 18 తరువాత కోర్టు నిర్ణయం ప్రకారం జయలలిత నడుచుకోవాల్సిన ఉంటుంది.  రెండు నెలల్లో స్పెషల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేసుకోవాలని సుప్రీంకోర్టు జయలలితకు సూచించిన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu