'బ్యాడ్ బాయ్'గా రాబోతున్న కార్తీ

 

 

Badboy Karthi, Badboy Karthi release,  Badboy release date

 

 

కార్తి,అనుష్క జంటగా నటించిన 'అలెక్స్ పాండ్యన్' చిత్రం తెలుగులో 'బ్యాడ్ బాయ్'గా రాబోతోంది. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు సూరజ్ దర్శకత్వం వహించారు. సుమన్,మిలింద్ సోమన్ ప్రతినాయకులుగా కనిపించనున్న ఈ సినిమాలో... యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని జ్ఞానవేల్ రాజా తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ లోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందిన 'బ్యాడ్ బాయ్' ఈ నెల 22న తెలుగువారి ముందుకు రాబోతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu