పవన్ కళ్యాణ్ కి నో చెప్పిన అనసూయ

 

 

Anchor Anasuya Pawan Kalyan, Anchor Anasuya item song, Anasuya says NO to Pawan Kalyan

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' లో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను యాంకర్ అనసూయ ఖండించింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిన మాట నిజమే కాని, మొదటి సారే ఇలాంటి సాంగ్ తో తన కేరియార్ ప్రారంభించడం ఇష్టం లేక నో చెప్పిందట. తాను ప్రస్తుతం టీవి షో లతో బిజీగా ఉన్నానని.. సినీ కేరియార్ గురించి ఆలోచించడం లేదని చెప్పింది. నటనలో తన టాలెంట్ నిరూపించుకున్న తరువాత ఇలాంటి వాటిపై దృష్టి పెడతానని పేర్కొంది. పవన్ కళ్యాణ్ చిత్రంలో ఛాన్స్ మిస్ అవుతున్న౦దుకు బాధగా వుందని అంది అనసూయ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu