అల్లరి నరేష్ ‘జంప్ జిలానీ’

 

 

allari naresh new movie, allari naresh action 3d, allari naresh action

 

 

తన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బనవ్వించే అల్లరి నరేష్ మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాను నటించిన కొత్త సినిమా ‘యాక్షన్‌’ విడుదలకు సిద్ధమవుతుండగా ‘జంప్ జిలానీ’ చేయడానికి కామిటయ్యాడు. తమిళ్ లో సుందర్.సి దర్శకత్వంలో వచ్చిన 'కల కలప్పు' సినిమాని తెలుగులో అల్లరి నరేష్ హీరోగా, ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మాత అంబికా కృష్ణ నిర్మించనున్నారు.నరేష్, సత్తిబాబుల కాంబినేషన్లో బెట్టింగ్ బంగార్రాజు, యముడికి మొగుడు సినిమాలు రూపొందాయి. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu