పశ్చిమ బెంగాల్.. ఆధిక్యంలో టీఎంసీ


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలకానున్నాయి. అనుకున్నట్టుగానే పశ్చిమ బెంగాల్ లో ఈసారి కూడా టీఎంసీ పార్టీనే అధికారం చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్‌పోల్‌ అంచనాలకు తగినట్లుగానే ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం పశ్చిమబెంగాల్ లో 294న అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 178 స్థానాల్లో ఆధిక్యతలు వెలువడ్డాయి. అధికార టీఎంసీ 122స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా లెఫ్ట్‌ఫ్రంట్‌ 27, కాంగ్రెస్‌ 26, భాజపా 2, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu