'రొమాన్స్' బూతు సినిమానే

 

         Romance Movie, maruti Romance Movie, Romance Movie news

 

 

ప్రేమ కథా చిత్రంతో డైరెక్టర్ మారుతి తన స్టైల్ ను మార్చుకున్నాడని అనుకున్నారు అందరూ, కాని మారుతి మాత్రం తాను ఏ మాత్రం మారలేదని మరోసారి 'రొమాన్స్' మూవీ తో నిరూపించుకున్నాడు. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై డార్లింగ్ సినిమా మాటల రచయితని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ తీసిన సినిమా 'రొమాన్స్'. ఈ సినిమా ఆడియో నిన్న రిలీజైంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన యూత్ మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి బూతు డైలాగులతో, కాన్సెప్ట్ కూడిన సినిమాని తీశారు. మరోసారి అబ్బాయిలు, అమ్మాయిలు బూతులు మాట్లాడుకోవడం చక్కగా చూపించారు 'రొమాన్స్' ట్రైలర్లలో. సో 'రొమాన్స్' లో కూడా బస్ స్టాప్, ఈ రోజుల్లో లాగా మంచి బూతు సినిమానే!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu