రవితేజ 'బలుపు' కలెక్షన్స్

 

Balupu Box Office Collection, Balupu Collections, Ravi Teja Balupu Collections

 

 

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ వరుస పరాజయాలకు 'బలుపు' తో బ్రేక్ పడింది. బలుపు కలెక్షన్లు కోసం రవితేజ అభిమాను ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మొదటి రెండు రోజులో 6.57 కోట్లు సాధించింది. ఇవి కేవల౦ రాష్ట్రంలో వచ్చిన కలెక్షన్లు మాత్రమె. ఇంకా మొత్తం కలెక్షన్లు తెలియాల్సి వుంది. నైజాం, సీడెడ్, ఆంధ్రా కేలేక్షన్ల వివరాలు.

 

నైజాం: 2.10 కోట్లు
సీడెడ్ : 1.38 కోట్లు
వైజాగ్: 0.80 కోట్లు
గుంటూరు: 0.75 కోట్లు
తూర్పు గోదావరి: 0.51 కోట్లు
పశ్చిమగోదావరి: 0.38కోట్లు
కృష్ణా: 0.37 కోట్లు
నెల్లూరు: 0.28 కోట్లు

మొత్తం కలెక్షన్లు:  6.57 కోట్లు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu