బైరెడ్డి మేలుకొలుపు దీక్ష ప్రారంభం
posted on Aug 4, 2012 @ 11:49AM
టిడిపి నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నాలుగు రోజుల మేల్కొలుపు దీక్షలు శనివారం ప్రారంభించారు. స్థానిక శ్రీ కృష్ణదేవరాయ విగ్రహనికి పాలాభిషేకం చేసి దీక్ష ప్రారంభించారు. సీమ ప్రజలు, పార్టీలు, ప్రజా ప్రతినిధులను మేల్కొల్పడమే దీక్షల ఉద్దేశమని సమితి నాయకులు చెబుతున్నా రు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేజీ, లోక్‌సత్తా తదితర పార్టీలన్నీ తెలంగాణపై మాత్రమే మాట్లాడితే చాలదనీ, రాయలసీమపై కూడా అభిప్రాయాలు తెలుపుతూ లేఖలు రాయాలని బైరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.