ఢిల్లీ బయలుదేరిన కిరణ్ కుమార్ రెడ్డి
posted on Aug 6, 2012 @ 11:13AM
ఆంద్రప్రదేశ్ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రదానమంత్రి మన్మోహన్ సింగ్ ను కలిసేందుకు ఈ రోజు ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ ను మహారాష్ట్రకు తరలించిన అంశంపై మంత్రులు, ఎంపీల ప్రతినిధి బృందం సీఎం నేతృత్వంలో ప్రధానికి సమావేశం కానుంది. గ్యాస్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుతున్న అన్యాయాన్ని ప్రధాని దృష్టికి తీసుకొని వెళ్లనున్నారు.