తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్ అధికారుల జాబితా...
posted on Dec 27, 2014 5:10AM
తెలంగాణ, ఏపీలకు అఖిల భారత సర్వీస్ అధికారుల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులను కేంద్రం శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 92 మంది ఐపీఎస్ అధికారుల జాబితా ఇది....
టీపీ దాస్, అరుణా బహుగుణ, నవనీత్ రంజన్ వాసన్, కె.దుర్గాప్రసాద్, అబ్దుల్ ఖయ్యూమ్‌ఖాన్, అనురాగ్‌శర్మ, తేజ్‌దీప్‌కౌర్ మీనన్, సుదీప్ లక్తాకియ, రాజీవ్ త్రివేది, మహేందర్‌రెడ్డి, ప్రభాకర్ అలోక్, టి.క్రిష్ణప్రసాద్, వి.కె.సింగ్, సత్యనారాయణ, డాక్టర్ బి.ఎల్.మీనా, ఎం.గోపికృష్ణ, ఏ.ఆర్.అనురాధ, జె.పూర్ణచందర్‌రావు, ఉమేష్ షరాఫ్, గోవింద్‌సింగ్, రవిగుప్తా, రాజీవ్ రతన్, సీవీ ఆనంద్, జితేందర్, సందీప్ శాండిల్య, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, కె.శ్రీనివాస్‌రెడ్డి, బి.శివధర్‌రెడ్డి, డాక్టర్ సౌమ్యా మిశ్రా, శిఖా గోయల్, డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, వీవీ శ్రీనివాసరావు, స్వాతిలక్రా, అనిల్‌కుమార్, చారూ సిన్హా, వీసీ సజ్జనార్, రీతూ మిశ్రా, వి. నవీన్‌చంద్, యారం నాగిరెడ్డి, దేవేంద్ర సింగ్ చౌహాన్, సంజయ్‌కుమార్ జైన్, ఎన్.సూర్యనారాయణ, ఎంకే సింగ్, విక్రమ్‌సింగ్ మాన్, ఆర్‌బీ నాయక్, కె.వేణుగోపాలరావు, బి.మల్లారెడ్డి, టి.మురళీకృష్ణ, స్టీఫెన్ రవీంద్ర, టీవీ శశిధర్‌రెడ్డి, వై.గంగాధర్, పి.మునిస్వామి, అకున్ సబర్వాల్, జి.సుధీర్‌బాబు, టి.ప్రభాకర్‌రావు, సి.రవివర్మ, పి.ప్రమోద్‌కుమార్, ఎన్.శివశంకర్‌రెడ్డి, షానవాజ్ ఖాసీం, ఏ.సత్యనారాయణ, డాక్టర్ వి.రవీందర్, తరుణ్‌జోషి, అవినాష్ మొహంతి, కార్తీకేయ, విక్రమ్‌జిత్ దుగ్గల్, తఫ్సీర్ ఎగ్బాల్, బి.నవీన్‌కుమార్, అంబర్ కిషోర్ ఝా, ఆర్.రామరాజేశ్వరి, ఎన్.ప్రకాష్ రెడ్డి, డి.జోయల్ డేవిస్, సన్‌ప్రీత్ సింగ్, విజయ్‌కుమార్ ఎస్‌ఎం, ఆర్.భాస్కరన్, జి.చందనా దీప్తి, కల్మేశ్వర్ సింగే నవార్, విశ్వజిత్ కంపాటి, విష్ణు ఎస్. వారిర్, చేత్న మైలాభూతల, కె.రమేష్ నాయుడు, వి.సత్యనారాయణ, వి.శివకుమార్, వీబీ కమలాసన్ రెడ్డి, ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, పి.విశ్వప్రసాద్, ఎం.రమేష్, ఎస్‌జే జనార్దన్, ఏవీ రంగనాథ్, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, ఏ.వెంకటేశ్వర రావు.