తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌ల జాబితా...
posted on Dec 27, 2014 5:05AM
తెలంగాణ, ఏపీలకు అఖిల భారత సర్వీస్ అధికారుల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులను కేంద్రం శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 128 మంది ఐఏఎస్ అధికారుల జాబితా ఇది....
ఆర్. భట్టాచార్య, చందనా ఖన్, డి.లక్ష్మి, పి.భాస్కర్, అశ్విని కుమార్ పరిదా, సి.బి.వెంకటరమణ, రాజీవ్‌శర్మ, కె. ప్రదీప్ చంద్ర, శేఖర్ ప్రసాద్ సింగ్, ముక్కామల జి. గోపాల్, రణదీప్ సుడాన్, బినయ్ కుమార్, వినోద్‌కుమార్ అగర్వాల్, రాజీవ్ ఆర్. ఆచార్య, వి.నాగిరెడ్డి, జె.రేమండ్ పీటర్, శైలీంద్ర కుమార్ జోషి, అజయ్ మిశ్రా, ఎ.విద్యాసాగర్, అజయ్ ప్రకాశ్ సహానీ, పుష్పా సుబ్రమణ్యం, సుథీర్థ భట్టాచార్య, సురేష్ చందా, హీరాలాల్ సమారియా, చిత్రా రామచంద్రన్, రాజేశ్వర్ తివారీ, బి.ఆర్.మీనా, బి.అరవింద్ రెడ్డి, జె.ఎస్.వి.ప్రసాద్, రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, ఎర్రా శ్రీలక్ష్మి, అదర్‌సిన్హా, ఐ.రాణి కుముదిని, రజిత్ భార్గవ, సునీల్ శర్మ, కె.రామకృష్ణారావు, హర్‌ప్రీత్ సింగ్, అజయ్ జైన్, అరవింద్ కుమార్, సంజయ్ జాజూ, అనిల్‌కుమార్ సింఘాల్, బి.వెంకటేశ్వర్ రావు, ఎన్.శివశంకర్, ఎం.జగదీశ్వర్, సి.పార్థసారథి, వి.ఎన్.విష్ణు, ఆర్.వి.చంద్రవదన్, ప్రవీణ్ ప్రకాశ్, సవ్యసాచి ఘోష్, జి.డి.అరుణ, బి.వెంకటేశం, బెన్‌హర్ మహేష్ దత్ ఎక్కా, వి.అనిల్‌కుమార్, నవీన్ మిట్టల్, ఎం.దానకిషోర్, బి.జనార్థన్ రెడ్డి, ఎల్.శశిధర్, శైలజా రామయ్యర్, అహ్మద్ నదీం, ఎన్.శ్రీధర్, జి.వెంకటరామిరెడ్డి, ఎ.అశోక్, ఎం.వీరబ్రహ్మయ్య, సందీప్ కుమార్ సుల్తానియా, అనితా రాజేంద్ర, సయ్యద్ ఒమర్ జలీల్, సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ, ఎం.జగన్‌మోహన్, రాహుల్ బొజ్జా, ఎ.దినకర్ బాబు, స్మితా సభర్వాల్, సిద్ధార్థ జైన్, నీతూ కుమారి ప్రసాద్, క్రిస్టినా జెడ్. ఛోంగ్తూ, జి.కిషన్, సి.సుదర్శన్ రెడ్డి, జ్యోతి బుద్దప్రకాశ్, ఎం. రఘునందన్ రావు, టి.చిరంజీవులు, జి.డి.ప్రియదర్శిని, లోకేష్‌కుమార్ డిఎస్, టి.విజయ్‌కుమార్, టి.సత్యనారాయణ రెడ్డి, ఇ.శ్రీధర్, మహ్మద్ అబ్దుల్ అజీమ్, టి.కె.శ్రీదేవి, బి.బాల మాయాదేవి, అనితా రామచంద్రన్, కె.నిర్మల, గౌరవ్ ఉప్పల్, ఇలంబర్తి కె, కె. మానికా రాజ్, ఎల్.శర్మన్, పార్వతి సుబ్రమణ్యన్, ఎ.శరత్, గొర్రెల సువర్ణ పండాదాస్, ఎం.చంపాలాల్, ఆకునూరి మురళి, పౌసుమి బసు, రజత్‌కుమార్ షైనీ, బి.భారతి లక్‌పతి నాయక్, బి.విజియేంద్ర, కె.వై.నాయక్, పి.వెంకటరామిరెడ్డి, కె.సురేంద్ర మోహన్, ఎం.వి.రెడ్డి, హరికిరణ్ చెవ్వూరు, సర్ఫరాజ్ అహ్మద్, డి.దివ్య, భారతి హొళ్లికేరి, హరిచందన దాసరి, ప్రీతిమీనా, పాటిల్ ప్రశాంత్ జీవన్, బి.కృష్ణ భాస్కర్, అలగు వర్శిని వి.ఎస్, రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆర్.వి.కర్నన్, కె.కె.సుదమ్‌రావు, కె.శశాంక, శ్రీజనజీ, శ్రుతి ఓజా, అద్వైత్ కుమార్ సింగ్, శివశంకర్ ఎల్, డి.వెంకటేశ్వర్ రావు, ఎ.శ్రీదేవ సేన, ఎన్.సత్యనారాయణ్, ఎస్.అర్విందర్ సింగ్.