ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజల్ట్స్: తెలంగాణ జిల్లాలు
posted on May 13, 2014 @ 7:27PM
తెలంగాణ జిల్లాల వారీగా ఎంపీటీసీ కౌంటింగ్ చకచకాల జరుగుతోంది. తెలంగాణ జిల్లాల వారీగా సాయంత్రం ఏడుగంటలకి వివిధ పార్టీలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఇలా వున్నాయి.
1. ఆదిలాబాద్: కాంగ్రెస్ (137), తెలుగుదేశం (58), తెరాస (236), ఇతరులు (99)
2. కరీంనగర్: కాంగ్రెస్ (207), తెలుగుదేశం (26), తెరాస (254), ఇతరులు (99)
3. వరంగల్: కాంగ్రెస్ (80), తెలుగుదేశం (39), తెరాస (76), ఇతరులు (24)
4. ఖమ్మం: కాంగ్రెస్ (52), తెలుగుదేశం (160), తెరాస (1), ఇతరులు (164)
5. నల్గొండ: కాంగ్రెస్ (206), తెలుగుదేశం (69), తెరాస (67), ఇతరులు (101)
6. నిజామాబాద్: కాంగ్రెస్ (158), తెలుగుదేశం (19), తెరాస (147), ఇతరులు (58)
7. మెదక్: కాంగ్రెస్ (142), తెలుగుదేశం (40), తెరాస (118), ఇతరులు (31)
8. రంగారెడ్డి: కాంగ్రెస్ (194), తెలుగుదేశం (111), తెరాస (114), ఇతరులు (109)
9. మహబూబ్ నగర్: కాంగ్రెస్ (162), తెలుగుదేశం (74), తెరాస (102), ఇతరులు (52)
మొత్తం స్థానాలు: కాంగ్రెస్: 1338, తెలుగుదేశం: 596, తెరాస: 1115, ఇతరులు:735 .