సీమాంధ్ర ఎంపీటీసీ తాజా ఫలితాల వివరాలు
posted on May 13, 2014 @ 7:14PM
సీమాంధ్ర జిల్లాల వారీగా ఎంపీటీసీ కౌంటింగ్ చకచకాల జరుగుతోంది. సీమాంధ్ర జిల్లాల వారీగా సాయంత్రం ఏడుగంటలకి వివిధ పార్టీలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఇలా వున్నాయి.
1. శ్రీకాకుళం: కాంగ్రెస్ (4), తెలుగుదేశం (232), వైసీపీ (146), ఇతరులు (27)
2. విజయనగరం: కాంగ్రెస్ (12), తెలుగుదేశం (69), వైకాపా (52), ఇతరులు (5)
3. విశాఖపట్నం: కాంగ్రెస్ (5), తెలుగుదేశం (138), వైకాపా (98), ఇతరులు (22)
4. తూర్పు గోదావరి: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (258), వైకాపా (155), ఇతరులు (35)
5. పశ్చిమ గోదావరి: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (306), వైకాపా (128), ఇతరులు (37)
6. కృష్ణ: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (285), వైకాపా (177), ఇతరులు (23)
7. గుంటూరు: కాంగ్రెస్ (4), తెలుగుదేశం (348), వైకాపా (306), ఇతరులు (23)
8. ప్రకాశం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (352), వైకాపా (382), ఇతరులు (39)
9. నెల్లూరు: కాంగ్రెస్ (4), తెలుగుదేశం (97), వైకాపా (128), ఇతరులు (16)
10. చిత్తూరు: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (161), వైకాపా (125), ఇతరులు (10)
11. కడప: కాంగ్రెస్ (3), తెలుగుదేశం (154), వైకాపా (183), ఇతరులు (4)
12. కర్నూలు: కాంగ్రెస్ (25), తెలుగుదేశం (186), వైకాపా (243), ఇతరులు (26)
13. అనంతపురం: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (240), వైకాపా (126), ఇతరులు (10)
మొత్తం స్థానాలు: కాంగ్రెస్: 64, తెలుగుదేశం: 2826, వైకాపా: 2249, ఇతరులు: 277