సీమాంధ్ర, తెలంగాణల్లో పార్టీలకు జడ్పీటీసీ స్థానాలు
posted on May 13, 2014 @ 7:59PM
జడ్పీటీసీ ఫలితాలల్లో సీమాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో వివిధ పార్టీలకు లభించిన జడ్పీటీసీ స్థానాల వివరాలు.
సీమాంధ్ర....
1. శ్రీకాకుళం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (3), వైకాపా (3), ఇతరులు (0)
2. విజయనగరం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (0), వైకాపా (0), ఇతరులు (0)
3. విశాఖపట్నం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (1), వైకాపా (1), ఇతరులు (0)
4. తూర్పు గోదావరి: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (2), వైకాపా (0), ఇతరులు (0)
5. పశ్చిమ గోదావరి: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (5), వైకాపా (0), ఇతరులు (0)
6. కృష్ణా: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (0), వైకాపా (2), ఇతరులు (0)
7. గుంటూరు: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (2), వైకాపా (1), ఇతరులు (0)
8. ప్రకాశం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (13), వైకాపా (16), ఇతరులు (0)
9. నెల్లూరు: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (2), వైకాపా (1), ఇతరులు (0)
10. చిత్తూరు: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (2), వైకాపా (2), ఇతరులు (0)
11. కడప: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (2), వైకాపా (4), ఇతరులు (0)
12. కర్నూలు: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (0), వైకాపా (1), ఇతరులు (1)
13. అనంతపురం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (2), వైకాపా (0), ఇతరులు (1)
మొత్తం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (34), వైకాపా (31), ఇతరులు (2)
తెలంగాణ....
1. ఆదిలాబాద్: కాంగ్రెస్ (9), తెలుగుదేశం (2), తెరాస (26), ఇతరులు (2)
2. కరీంనగర్: కాంగ్రెస్ (14), తెలుగుదేశం (1), తెరాస (33), ఇతరులు 0()
3. వరంగల్: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (0), తెరాస (3), ఇతరులు (0)
4. ఖమ్మం: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (1), తెరాస (0), ఇతరులు (1)
5. నల్గొండ: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (0), తెరాస (2), ఇతరులు (0)
6. నిజామాబాద్: కాంగ్రెస్ (12), తెలుగుదేశం (0), తెరాస (24), ఇతరులు (0)
7. మెదక్: కాంగ్రెస్ (6), తెలుగుదేశం (3), తెరాస (10), ఇతరులు (0)
8. రంగారెడ్డి: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (1), తెరాస (0), ఇతరులు (0)
9. మహబూబ్‌నగర్: కాంగ్రెస్ (3), తెలుగుదేశం (1), తెరాస (1), ఇతరులు (0)
మొత్తం: కాంగ్రెస్ (49), తెలుగుదేశం (9), తెరాస (99), ఇతరులు (3)