నిండు నూరేళ్ళ ఆంధ్రప్రదేశ్ కప్
posted on Feb 5, 2014 @ 5:43PM
సంపూర్ణ ఆంద్ర మరియు నిజాం
సంపూర్ణ ఆంద్ర ఇన్నింగ్స్ 300 / 1
ఇయర్ నిజాం 299 / 4 ఇయర్స్
హైలెట్స్:
సంపూర్ణ ఆంద్ర కెప్టెన్ కిరణ్ తన టీం లగడపాటి / శైలజానాద్ / అశొక్ బాబు మిగతా వాళ్లతో చివరి ఓవర్ గురించి చర్చిస్తున్నరు...
నిజాం టీం చివరి ఓవర్ వరకు వెయిట్ చెయకుండా సంబరాలు అంబరన్ని అంటే ట౦టూ చేస్తున్నారు ...
చివరికి... కెప్టెన్ కిరణ్ చివరి ఓవర్ వెయడానికి నిర్ణయించు కొన్నారు.
2014.జనవరి.31 - మెదటి బంతి ------ పుర్తిగా నిజాం కోట ని పడగొట్టి అసెంబ్లీలో .. ముజువాణి వోట్ తో క్లీన్ బౌల్డ్
ఆకస్మిక మార్పుల వళ్ళ ఆట హైదరబాద్ నుంచి డిల్లీ కి మర్చడం అయింది.
ఓవెర్ టూ డిల్లీ , అక్కడ మా సమైక్యాంధ్ర ప్రతినిది విరామం తరువాత...
విరామం / వాణిజ్య ప్రకటనలు / సమాలోచనలు :
వాణిజ్య ప్రకటనలు :
1. మీ రాష్టం లో విభజన దోమల బెడద ఎక్కువ ఉందా .... వాడండి సమైక్య బిల్లలు ...
2. కుల , మత , ప్రాంత విద్యేశాలు రెచ్చగొట్తే కా౦గ్రేస్ పార్టిని సమూలంగ ఒక్క ఉతుక్కే నాశనం చేస్తుంది సమైక్య వాషింగ్ పౌడర్ ....
3. నిండు నూరేళ్ళ ఆంద్రప్రదేష్ కప్ ని సమర్పిస్తున్న వారు ... తల తిక్కల కేంద్ర ప్రభుత్వం....
ఇప్పుడు డిల్లీ నుంచి అక్కడ మా సమైక్య ఆంద్ర ప్రతినిది వివరణ -
"నిన్న రాత్రి ఆకస్మతుగా ఆట హైదరబాద్ నుంచి డిల్లీ కి మర్చడం వల్ల ...
మొదట బంతి కి విరిగిన వికెట్త్ ముక్కలు ప్రత్యేక విమానం లొ థర్డ్ అంపైర్ వద్దకు పరిశీలనకు పంపారు. సంపూర్ణ ఆంద్ర మరియు నిజాం టీంస్ స్పెషల్ విమానంలో డిల్లీ కి చెరుకొన్నారు.
స్లెడ్జింగ్ కి పాల్పడిన సంపూర్ణ ఆంద్ర ఆటగాళ్లు చిరంజీవి / పనబాకా / కావురి ని టీం కెప్టైన్ కిరణ్ జీవిత కాల నిషేదం విదించాలని టీం కోచ్ అశోక్ బాబు కి విజ్ఞప్తి చెసారు.
ఇక రెండు టీం ల అబిమానుల బలా బలాలు :
సమైక్య ఆంద్ర - త్రుణమొల్ / జె.డి.యు / చిన్న చిన్న ప్రంతీయ పార్టిలు
నిజాం - కాంగ్రెస్
అటు ఇటు తెల్చుకోలేక ఉన్న - బి.జె.పి
రెపటి మాచ్ కి సాదనగ సంపూర్ణ ఆంద్ర టీం జంతర్ మంతర్, నిజాం టీం నెహ్రు గాట్ ని ఎంచుకొన్నయి. "
......Suresh Karothu