నిండు నూరేళ్ళ ఆంధ్రప్రదేశ్ కప్: 2
posted on Feb 5, 2014 @ 5:51PM
సాధనా దినం:
జంతర్ మంతర్ నుంచి మా సమైఖ్య ప్రతినిది - " సంపూర్ణ ఆంద్ర టీం ప్రాక్టిస్ మ్యాచ్ కి మద్దతు గా జనసంద్రంగా మారింది జంతర్ మంతర్. లోక్ మరియు రాజ్యసభ గ్రౌండ్స్ నిరవధిక వాయిదా వల్ల సంపూర్ణ ఆంద్ర కెప్టెన్ కిరణ్ తన రెండో బంతిని ఇక్క్డడ నుంచి వెయడం ఈ రోజు విశేషం.
రెండో బంతి దూసుకొని వెల్తు వివిధ ప్రతిపక్షపార్టీలను ప్రేరేపిస్తూ తన గమ్యాన్ని చేరుకొంది.
ఆట చివరి ఒవర్ రెండో బంతి ముగిసేసరికి సంపూర్ణ ఆంద్ర స్పష్టమైన అధిక్యంతో నిజాం మీద ఉంది.
ఉక్కిరి బిక్కిరి అయిన నిండు నూరేళ్ళ ఆంద్రప్రదేశ్ కప్ ని సమర్పిస్తున్న తలతిక్కల కేంద్ర ప్రభుత్వం మరియు నిజాం టీం కళ్ళు తేలవేయడం ఈ రోజు ప్రత్యేకత.
హైలెట్స్ ఆఫ్ ద డే :
1. చెయూతని ఇస్తున్న చంద్రన్న
2. మన దారి కి వచ్చిన మోదీ
3. వెల వెల పొయిన నెహ్రు గాట్
4. లోక్ మరియు రాజ్య సభ గ్రౌండ్స్ నిరవదిక వాయిదా
5. తల తిక్కల కేంద్ర ప్రభుత్వం ఇంకా మొండి వైకరి వీడకపొవడం
6. ఇప్పుడే నిద్ర లేచిన సీమా౦ద్ర బి.జె.పి, రేపు ఢిల్లీ పయనం
7. స్లెడ్జింగ్ / బాల్ టంపరింగ్ / ధూశన / ఆటగాళ్లని కొనే సంస్క్రుతి కి తెర లేపిన
8. చురకలు అంటించిన సుష్మ.
.....Suresh Karothu