గవర్నర్ ను కలవనున్న టిడిపి
posted on Aug 14, 2012 8:28AM
వాన్ పిక్ భూ కేటాయింపుల్లో ఎ-5 నిందితుడిగా సిబీఐ ధర్మాన ప్రసాదరావు పేరును చేర్చటంతో రాష్ట్రమంత్రులలో మరొక పేరు చేరింది. టిడిపి నేతలు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను ఈ రోజు ఉదయం 11.30 గంటలకు కలిసి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి సారించే సమయం చిక్కటం లేదని ఫిర్యాదు చేయనున్నారు.