అభివుద్ధికి మేం వ్యతిరేకం కాదు - చంద్రబాబు
posted on Aug 9, 2012 @ 3:14PM
గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు టిడిపి అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరుతొ దోపిడీ విధానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, రౌడీయిజాన్ని అణచివేస్తామని, వాన్ పిక్ సంస్థకు ప్రభుత్వం అన్యాయంగా పేదల భూములను కట్టబెట్టిందని, తాను న్యాయం కోసం వచ్చానని అన్నారు. అలాగే పేదవాడి శ్రమను దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని