కరోనా భయంతో.. చచ్చిన పామును తిన్న వ్యక్తి..
posted on May 28, 2021 @ 5:19PM
ప్రపంచం అంత ఎక్కడ చూసిన ఒక్కటే మాట. కరోనా, కరోనా.ఈ కరోనా దెబ్బకు ప్రజలు బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు. ఇక శవాలు అయితే హిమాలయ పర్వతంల గుట్టలు గుట్టలు పడివున్నాయి. దేశం అంతే కన్నీటి సంద్రంలో మునిగి ఉంది.. ఆ కన్నీటితో రాజకీయ నాయకులు సమానం చేస్తున్నారు తప్పా.. ప్రజలకు మేలు కోరడం లేదు. వాక్సిన్ లేదు, వైద్యం లేదు, ఆక్సిజన్ లేదు, ఆసుపత్రిలో బెడ్లు లేదు. మన దేశ రాజకీయనాయకులకు మతి లేదు. అందుకే దేశమంటే మనుషులు అనుకోవడం లేదు దేశమంటే మాట్టే అనుకుంటున్నారు. అయితే శవాలను కాల్చడానికి సైతం డబ్బులు వసూల్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా కరొనకు ఇప్పటి వరకు సరైన వైద్యం లేదనే చెప్పాలి. అది ప్రజలను కంగారు పడుతున్నారు. కరోనా వస్తే ఏం మందులు వాడాలి అలోపతి ని నమ్మాలా ఆయుర్వేదం నమ్మాలా అని నిత్యం తికమక స్థితిలో పడుతున్నారు. ఎవరికి ఏది నచ్చితే ఆ కరోనా నుండి విముక్తి పొందుతున్నారు. కానీ కొంత మంది వ్యాధి ఎక్కువ అవ్వడంతో చనిపోతున్నారు. తాజాగా కరోనా కరోనా నుండి తప్పించుకోవడానికి ఒక వ్యక్తి పాము ను తిన్నాడు.. ఆ తిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాగిన మత్తులోనే తాను పామును తినేశానని చెప్పాడు.
కరోనా వైరస్ భయంతో జనం రకరకాల పనులు చేస్తుంటారు. కొందరు కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడంకోసం వింత వింత చేష్టలకు దిగుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి కరోనాకు విరుగుడు అంటూ చచ్చిన పామును తిన్నాడు. ఈ ఘటన తమిళనాడు వాట్సాప్ గ్రూపులలో వైరల్ అయ్యింది. మధురై జిల్లా పెరుమపట్టికి చెందిన వడివేలు అనే ఓ వ్యవసాయ కూలి. యాభై ఏళ్ల వయసున్న వడివేలు ఒకరోజు చచ్చిన కట్లపామును ఒకదానిని చేతబట్టి డాన్సులేశాడు. పాము కరోనాకి విరుగుడేనంటూ.. ఇక తనకు కరోనా రాదంటూ వ్యాఖ్యలు చేస్తూ అందరూ చూస్తుండగానే దానిని నమిలి తినేశాడు.
పాము కరోనాకి విరుగుడేనంటూ.. ఇక తనకు కరోనా రాదంటూ వ్యాఖ్యలు చేస్తూ అందరూ చూస్తుండగానే దానిని నమిలి తినేశాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి వైరల్ తీశారు. జిల్లా ఫారెస్ట్ అధికారుల దాకా ఆ వీడియో చేరడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించారు. చివరికి వడివేలుని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ టైంలో అతను ఫుల్‌గా తాగి ఉన్నాడని, అదృష్టవశాత్తూ అతను విష గ్రంథిని కొరకలేదని అధికారులు వెల్లడించారు. కాగా, ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నానని, కొందరు బలవంతం చేయించి ఆ పని చేయించారని వడివేలు వాపోతున్నాడు.
కట్లపాము విషంలో న్యూరోటాక్సిన్స్ ఉంటాయని, అవి పక్షవాతాన్ని కలగజేస్తుందని ఫారెస్ట్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నానని, కొందరు బలవంతం చేయించి ఆ పని చేయించారని వడివేలు వాపోతున్నాడు. వడివేలును అరెస్ట్ చేయడంతో పాటు 7,000 రూపాయల ఫైన్ విధించారు.