నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం,14మంది మృతి
posted on Jul 28, 2012 @ 11:15AM
నేపాల్లో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 14మంది మృతి చెందారు.మృతుల్లో భారత్కు చెందని ఓ వ్యక్తితో పాటు నేపాలీయులు ఉన్నారు. పాల్ప జిల్లా తాన్సేన్ సమీపంలో జీపు అదుపు తప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే గాయపడిన వారిని పాల్ప ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని లుంబినీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు.