రైలు ప్రమాదంలో గాయపడిన వారిలో 2మృతి
posted on Jul 30, 2012 @ 11:51AM
తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని నెల్లూరు చికిత్స కోసం బోలినేని ఆసుపత్రికి తరలించారు. బాలినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంలో 47మంది మృతి చెందినట్లు అధికారులు ద్రువికరించారు. మృతదేహాలను బోగీ నుంచి అతి కష్టమ్మీద బయటకు తెచ్చేందుకు సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
బాలినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పేర్లు:
మదన్ లాల్, హరికృష్ణ, తిరుపతమ్మ, శోభాసింగ్, ప్రకాష్ సింగ్, రాఘవన్, సంపత్ కుమార్,పద్మ శిరీష్, హర్షిద్, బంజార్ లాల్, వర్మ, సరళ, సందీప్ అగ్ని, సునీల్ కుమార్,అనుష, సాంబ శివరావు, విజయ్ కుమార్, రేఖ, వీణ, ఉదయ్ భాస్కర్, కే ఆర్ శ్రీనివాసులు, హుస్సేన్, వెంకట కోటేశ్వరరావు