లేడీ గాగా టాప్ లెస్ ఫొటోస్
posted on Oct 8, 2012 @ 10:20AM
పాప్ క్వీన్ లేడీ గాగాకు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేడీ గాగా ట్రెండ్‌ను ఫాలో అయ్యే జనాలు కుడా చాలామందే ఉన్నారు. తాజాగా లేడీ గాగా టాప్ లెస్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చి తన అందాలతో అభిమానుల మతి పోగొట్టింది.తన డిజైనర్ ఫ్రెండ్ డోనాటెల్లాతో కలిసి మేకప్ రూంలో ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే చేతులతో తన అందాలను కవర్ చేసుకుంది కానీ పూర్తిగా కవర్ కాలేదు.అయిలే లేడీ గాగా సంచలనం కోసం ఇలాంటి ఫోటోకు ఫోజు ఇచ్చిందని ఆమె సన్నిహితులు అంటున్నారట. కొంత మంది మాత్రం లేడీ గాగా ఇలా చేయడం తగదని మండి పడుతున్నారు.