కేట్ మాస్ టాప్ లెస్ అందాలు
posted on Oct 1, 2012 @ 5:58PM
కొప్పున్నమ్మ ఏ ముడి చుట్టినా అందమే అన్నట్టుగా అందాలు పుష్కలంగా ఉన్న సుందరీమణి వాటిని కొంగుచాటున దాచిపెట్టుకోవడానికి ఇష్టపడకుండా రకరకాలుగా ప్రదర్శించుకోవడంలో తప్పేంలేదని గర్వపడడంకూడా ఓ అందమే. తన అందాలను గర్వంగా బైటేసుకుని తిరిగే టాప్ మోడల్ కేట్ ని చూస్తే జనానికి పిచ్చక్రేజ్. కేట్ హాలిడే కెళ్లిందంటే చాలు ఆమె అభిమానులకు అది జాలీడే కిందే లెక్క. ఎందుకంటే.. వెన్నెముకను నిటారుగా నిలబెట్టి యద సౌందర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు కేట్ చూపించే దర్పం ఇంకెవరికీ రానేరాదని అభిమానులంతా ముక్త కంఠంతో చెబుతారు. ఎప్పుడూ విప్పి చూపించే కేట్ ఉన్నట్టుండి ఫ్రాన్స్ హాలిడేలో యదను ఆరంగుళాల ఓ గుడ్డముక్కతో కప్పేసేసరికి జనం ఉసూరన్నారు. ఒక్కసారిగా కేట్ ఇంత దయలేకుండా మారిపోయిందేంటబ్బా అని తలలు బాదుకున్నారు.
తమ అభిమాన మోడల్ లో అకస్మాత్తుగా వచ్చిన మార్పుని చూసి అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. చక్కనమ్మ చూడచక్కని అందాల్ని అలా చూపించుకుంటూ తిరుగుతుంటే బాగుంటుందికానీ, అలా మూసేసుకు తిరగాలన్న నిర్ణయాన్ని ఆమె ఎప్పటికీ పాటించదలచుకుంటే మాత్రం చాలామందికి హార్టెటాక్ లు రావడం ఖాయమని కేట్ ఫ్యాన్స్ ముక్త కంఠంతో చెబుతున్నారు.