కూటమిదే భారీ విజయం: జనగళం

 

 

 

 

 

 

 

 

 

 

జనగళం సర్వే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ కూటమిదే ఘన విజయం అని తన ఎగ్జిట్ పోల్ సర్వేలో తేల్చి చెప్పింది. టీడీపీ కూటమికి 113 నుేంచి 122, 48 నుంచి 60, ఇతరులకు ఒక స్థానం వచ్చే అవకాశం వుందని చెప్పింది. రైస్ సర్వే కూడా కచ్చితంగా ఇలాంటి సర్వేనే ఇవ్వడం గమనార్హం.

Teluguone gnews banner