Read more!

దీర్ఘకాలంగా మిమ్మల్ని వాపు వేధిస్తోందా!?

మిమ్మల్ని నెమ్మదిగా ప్రాణాలు హరిస్తుంది.మీరు దీర్ఘకాలంగా ఇంఫ్లామేషణ్ అంటే వాపు తో బాధ పడుతూ ఉన్నారా మిమ్మల్ని మీ ప్రాణాలే నెమ్మదిగా తీసుకుపోతుంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయితే నిపుణులు నిర్వహించిన అధ్యయనం లో వాపు వైద్య పరిభాషలో చెప్పే ఇంఫ్లామేషణ్ వ్యాధి కాదని నిర్ధారించారు. వాపు ఇంఫ్లామేషణ్ లక్షణాలు ఉండి వేదిస్తూ ఉంటుందని అది ఒక అనారోగ్య స్థితిగా పేర్కొన్నారు.

బహుశా మీకు చెడు కొలస్ట్రాల్ గురించి విని ఉండవచ్చు.మీ గుండెలో రక్త ప్రవాహం సరిగా లేనందువల్ల వాపు ఇంఫ్లామేషణ్ ఉండవచ్చు.మీకు ప్రతిరోజూ పొగతాగే అలవాటు ఉన్న వారు జీవన శైలి వల్ల క్యాన్సర్ వల్ల వచ్చే ఇంఫ్లామేషణ్ శరీరంలో లివర్ లో కొవ్వు పేరుకు పోయి లివర్ లో వాపు ఉండడం గమనించవచ్చు మీరు తరచుగా మీరు ఇంఫ్లామేషణ్ అన్న పదం వినిఉండ వచ్చు లేదా అసలు విని ఉండక పోవచ్చు.దీనికి కారణం ఎన్నో అనారోగ్య సమస్యలు కారణం అయ్యిఉండవచ్చు.అని నిపుణులు అంటున్నారు.హార్వర్ల్ద్ మెడికల్ జర్నల్ లో దీర్గ్గ కాలిక తాకువ స్థాయి వాపు లేదా ఇంఫ్లామేషణ్ ఉంటె అది మిమ్మల్ని నిశ్సబ్దంగా మిమ్మని మీ ప్రాణాలే హరిస్తుంది.అని నిపుణులు గుర్తించారు.

ఇంఫ్లామేషణ్ లేదా గుండె సంబంధిత సమస్యలు క్యాన్సర్, టైపు2  డయాబెటిస్, ఇతర అనారోగ్య సమస్యలు ఉంటాయని అజర్నల్ లో ప్రచురించారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 5 మందిలో ౩ ముగ్గురికి ఇంఫ్లామేషణ్ వాపు వాపు బారిన పడుతున్నారని ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు .

ఇంఫ్లామేషణ్ లో రకాలు...

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వాస్తవం చెప్పాలంటే ఇంఫ్లామేషణ్ ను రెండు భాగాలుగా విభజించారు. దీర్ఘ కాలిక లేదా తీవ్రమైన ఫ్లామేషణ్ కారణంగా కణాలు నాశనం అవుతాయి.దీనికి కరానం అనుకోకుండా గాయాలు కావడం. కొద్ది కాలం లోనే అది తీవ్రమైన ఇంఫ్లామేషణ్ గా మారవచ్చు.ఇంఫ్లామేషణ్ కొన్ని సార్లు వస్తూ ఉంటుంది.  దీర్ఘ కాలంగా వచ్చే వాపులు ఇంఫ్లామేషణ్ చాలా ఖతినంగా ఉంటుంది.మనం ఇంఫ్లామేషణ్ ను గుర్తిన్చేలోపే తీవ్రంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

దీర్ఘ కాల ఇంఫ్లామేషణ్ వల్ల ఏమౌతుంది...

ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ దీజార్దర్ తో బాధ పడే ప్రతి వ్యక్తిలో ఉన్న వ్యాధినిరోధక శక్తి ఆరోగ్యంగా ఉన్న కణాలను వ్యతిరేకంగా పనిచేసినప్పుడు. లేదా ఇతర రాసాయ నాలు టాక్సిన్స్ కు లోనై నప్పుడు ఉదాహరణకు వాతావరణ కాలుష్యం, పారిశ్రామిక వ్యార్ధాలు కాలుష్యం కారణం కవ్వచ్చని నిపుణులు అంచానా వేస్తున్నారు. కాగా ఒక్కోసారి దీర్ఘ కాలిక ఇంఫ్లామేషణ్ లేదా వాపుకు దారితీస్తుంది.కొన్ని పరిశోధనలలో తీవ్రాత్తిది పొగత్రాగడం లేదా మాద్యం తాగడం వల్ల ఇంఫ్లామేషణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి .

దీర్ఘ కాలిక ఇంఫ్లామేషణ్ లక్షణాలు...

కొన్నిరకాల లక్షణాలు ఉంటె దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ వస్తుంది. మీరు ఏదయినా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే ఈ స్థితికి చేరితే ఇంఫ్లామేషణ్ ఉన్నట్లయితే కొన్ని లక్షణాలు ఉండచ్చు ఉండక పోవచ్చు.

*దీర్ఘకాలంగా అసహజమైన భరించలేని నొప్పి 
*దీర్ఘకాలంగాఊపిరి తిత్తులలో నొప్పి చెస్ట్ పెయిన్ .
*దీర్ఘకాలంగా త్వరగా అలిసి పోవడం .
*పలుమార్లు జ్వరం రావాడం.
*దీర్ఘకాలంగా చర్మం పై దద్దుర్లు ఇతర లక్షణాలు గుర్తించిన వెంటనే మీరు ఇంఫ్లామేషణ్ బారిన పడ్డాట్లు సంకేతం .

దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ ప్రాణాంతకం కవచ్చు...

జోన్ వాప్కిన్స్ మెడిసిన్ జర్నల్ లో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పరిశోధకులు గుర్తించిన పలు అంశాలు ఏమిటి అంటే తీవ్రస్తాయి లో ఉన్న ఇంఫ్లామేషణ్ ను మీరు గుర్తించి నట్లయితే గుండె పోటు వచ్చే అవకాశం ఉందని దీనికి క్లినికల్ స్టడీస్ నిర్వహించిన డాక్టర్ కంబాస్ ఇంఫ్లామేషణ్ వల్ల కొలస్ట్రాల్ శాతం స్థాయి లో మార్పు లేకుండా వాపు  ప్రభావం ఎక్కువగా ఉంటుంది.అయితే ఇంఫ్లా మెటరీ సమస్యకు యాంటి ఇంఫ్లా మేటరీ చికిత్చ కు మందులు వాడవచ్చని వాస్తవానికి ఇంఫ్లామేట రీ వచ్చిందంటే గుండెకు చికిత్చ చేయడం అవసరం నిపుణులు విశ్లేషించారు.ఒక్క విష్యం మాత్రం వాస్తవం ఇంఫ్లామేషన్ కు మార్గం ఉందని నిపుణులు పేర్కొన్నారు.ఒకసారి దీర్ఘ కాలిక ఇంఫ్లామేసన్ ను గుర్తిస్తే వాపును గుర్తిస్తే ఇంఫ్లామేట రీ హెర్బ్స్ కొన్నిరకాల మూలికలు స్తేరాయిడ్ లేని యాంటీ ఇంఫ్లామేటర్ మందులు కొన్ని కేసులలో స్తేరాయిడ్ ఇంజక్షన్ ఒక్కక్ విషయం మాత్రం నిజం ఇంఫ్లామేషన్ వాపులకు తప్పనిసరిగా చికిత్చ చేయాలి .