posted on Jun 1, 2024 9:09AM
పోలింగ్ సందర్భంగా దాడులు, దారుణాలు చేసిన జగన్ పార్టీ దండుపాళ్యం జట్టు నేరమంతా కూటమి మీద వేయడానికి తన పాట్లు తాను పడుతోంది. తాము ఉత్తములంటూ ప్రజలకు కనికట్టు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.