posted on May 21, 2024 @ 9:03PM
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల ప్రజలు జగన్ రావొద్దని, జగన్‌తో తమకు అవసరం లేదని, మళ్ళీ ఇంకొకసారి ఈ పెద్ద తిమింగలం అధికారంలోకి రాకూడదని కోరుకున్నారు..