కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా..?
posted on Apr 2, 2021 @ 4:51PM
కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ? అన్న అనుమానం చలా మంది ప్రజల్లో సందేహాలు కలిగిస్తున్నాయి. ప్రపంచంలో వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న సంస్థలు ఎన్ని ఉన్నాయి అన్న ప్రశ్నకు సమాధానంగా కొంత సమాచారం మీముందు ఉంచుతున్నాము. ప్రపంచం మొత్తం మీద ఉత్పాదక సంస్థలు 1 3 ఉన్నాయని తేల్చారు. కోవిడ్ వ్యాక్సిన్లు ప్రపంచం మొత్తం వాడు తున్నారు. మిలియన్ల ప్రజలు ఇప్పటికే మొదటి విడత డోస్ లు తీసుకున్నారు. ప్రతి రోజూ ఒకటవ రెండవ డోస్ లు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మనం ప్రతి వ్యాక్సిన్ వివరాలు చూద్దాం. ఈ వ్యాక్సిన్ తీసుకోడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో చూద్దాం. ఎవరైనా క్యూలో నిలబడి వ్యాక్సిన్ తీసుకుందామని అనుకునే వారిలో రకరకాల సందేహాలు వస్థాయి. అదీ వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి. అలా ఎందుకు జరుగుతుంది. ఒకరికి కాక ఎక్కువ మందికి ఎందుకు జరుగు తుంది? వ్యాక్సిన్ సురక్షితమా కాదా? ఎలర్జీలు ఉంటె వ్యాక్సిన్ వేయరా? వేయించుకో కూడదా ? గత వారం రోజులగా మా తెలుగు వన్ హెల్త్ విభాగం వివిద ఆసుపత్రులలో వ్యాక్సిన్ ఇస్తున్న తీరు, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీ బోడీల తయారీ ఎలాఉంటుంది ?వ్యాక్సిన్ తీసుకున్న వారికి లో వస్తున్నరీ యాక్షన్ ఏమిటి అన్న అంశాల పైన ఆధ్యనం చేస్తున్నారు. అయితే కొంత లాభం కొంత రిస్క్ ఉన్నది అన్నట్లుగానే ఉన్నదని నిపుణులు ఆభిప్రాయా పడుతున్నారు. ప్యాండమిక్ నుండి బయట పడాలంటే కోవిడ్ ను నియంత్రించాలంటే కీలక మైన సాధనం వ్యాక్సిన్ మాత్రమే అని ఒప్పుకుని తీరాల్సిందే అని అంటున్నారు నిపుణులు. అసలు వ్యాక్సిన్ వేయించుకోడానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? యాంటీ - ఏషియన్ రేసిజం అని వ్యాక్సిన్ తి మాపై పగ తీర్చుకోవాలని చ్చోస్తున్నారని కొందరి వాదన కాగా , ప్రపంచం మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ ను తయారు చేయడానికి సిద్ధం అయ్యింది. కోవిడ్ 1 9 ప్యండమిక్ అంశం హెడ్ లైన్స్ వార్తాలలోనిలుస్తోంది. దీనిపై జరుగుతున్న పరిశోధనలు అభివృద్ధి. సంరక్షణ పై ఆనేక విషయాలు వెల్లడి అవుతున్నాయి. గుర్తింపు పొందిన 1 3 రకాల వ్యాక్సిన్లు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వాటి వల్ల పొంచి ఉన్న ప్రమాదం అందులో వాడకూడని రసాయనాలు ఏమిటి? వాటి వల్ల ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అన్న అంశాలను మీ ముందు ఉంచే ప్రయాత్నం చేస్తోంది. తెలుగు వన్ హెల్త్
పొందిన సంస్థల వ్యాక్సిన్ పేరు కంపెనీ పేరు కారకమైన వ్యాక్సిన్ ప్రభావం తీవ్రత
1 ) బి ఎన్ టి 1 6 2 బి 2 పి ఫైజర్ బయో టేక్ ఎం ఆర్ ఎన్ ఏ 9 5 %
2) ఎం ఆర్ ఎన్ ఏ 1 2 7 3 మదేర్నా ఎం అర ఎన్ ఏ 9 4.5 %
3) ఏ డి 2 6 సి కో వి 2 ఎస్ జాన్సన్ అండ్ జాన్సన్ వైరల్ వెక్టార్ 6 6 %
4)ఏ జెడ్ డి 1 2 2 2 ఆక్స్ ఫోర్డ్ - ఆస్ట్రా జెన్క వైరల్ వెక్టార్ 8 1 .3 %
5) కోవి షీల్డ్ సీరం ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇండియా వైరల్ వెక్టర్ 8 1
6)ఏ డి 5 -ఎన్ కోవి కాన్సినో వైరల్ వెక్టార్ 6 5.2 %
7) స్పుత్నిక్ గామా లెయా వైరల్ వెక్టార్ 9 1 .6 %
8) కోవ్యాక్సిన్ భారత్ బయో టెక్ ఇండియా ఇన్ యాక్టివ్ 8 ౦.6%
9) బి బి -ఐబి పి -కో ఆర్ వి ఎస్ ఐఎన్ ఓ ఫర్మా బిజిన్స్ ఇన్ యాక్టివేటేడ్ 7 9 .3 %
10)ఐనో యాక్టి వేటేడ్ వీరా సెల్ సైనో ఫర్మా వూహాన్ ఇన్ యక్తివేటెడ్ 7 2 .5 %
11)కరోనావి ఏ ఎల్ సైనో వాల్ ఇన్ యాక్టివేటేడ్ 5 ౦ .38%
కోవి షీల్డ్ ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రా జెనిక వ్యాక్సిన్ భారాత్ కోసం తయారు చేసారు. పైన పేర్కొన్న వ్యాక్సిన్ ప్రభావం ఎంత ఉండచ్చు అన్న అంశాని చూసిన నిపుణులు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో వివరించారు. సహాజంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి అని నిర్ధారించారు.వ్యాక్సిన్ మన శరీరంలో ఇన్యునిటీ పెంచేందుకు అనుమతిస్తుంది. టి మరియు బి వంటి లీంఫో సైట్స్ ను గుర్తిస్తాయి. వైరస్ ను యాంటీ బాడీలను తయారు చేస్తాయి. వ్యాక్సిన్ కోవిడ్ కు కారణం కాదని తేల్చారు. పూర్తి స్థాయిలో వైరస్ రూపంలో ఉండదు. అనారోగ్యానికి కారణం కాదని నిపుణులు తేల్చారు.శరీరంలో ఇమ్యునిటీ పెంచుతుంది. దీనివల్ల చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మినహా మరి ఏమి లేవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సి డి సి ఇచ్చిన నివేదిక ప్రకారం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రేవెంక్షన్ డబ్లు హెచ్ ఓ నివేదిక ప్రకారం వ్యాక్సిన్ వల్ల జ్వరం, అలసట, తల నొప్పి, ఒళ్ళు నొప్పులు నుసియా ఉంటుందని నిపుణులు తెలిపారు. వ్యక్తి కి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ముఖ్యంగా ఇంజక్షన్ చేసుకున్న చేతి పై వాపు నొప్పి ఎర్రబడడం దురద, రేష్ లాగా వచ్చి అసహనం గా ఉంటారు తనకు కోవిడ్ వచిందన్న భావన వాళ్ళలో ఉంటుంది. 1 3 రకాల వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్న విషయాన్నీ ఆరోగ్య ఆధికారులు గుర్తించారు. ఈ రకమైనా ఎఫ్ఫెక్ట్స్ సహాజంగా ఉంటుందని అవి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే అవి ఎప్పుడు ఎలా వస్తాయో ఊహించి చెప్పడం అసాధ్యమని తెలిపారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వ్యాక్సిన్ తీసుకున్న తారువాత. వచ్చే లక్షణాలను సమస్యలను వి ఏ ఇ ఆర్ ఎస్ కు రిపోర్ట్ చేయవచ్చు. లేదా వి ఏ ఇఆర్ ఎస్ పోర్టల్ లో తేలపచ్చు. వ్యాక్సిన్ పై వచ్చే వివిధ రకాల సమస్యలపై ఎఫ్ డి ఏ , సి డి సి లు నిశితంగా పరిశీలిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఆయా సంస్థలు వ్యాక్సిన్ సేఫ్టీ పై సంస్తలు పునతాలోచిస్తున్నట్లు సమాచారం. యురోపియన్ యునియన్ సైతం ప్రజలలో అనుమానించదగ్గ ఎఫెక్ట్స్ పై వైద్యులు కూలం కషంగా ప్పరిసీలించేందుకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞాప్తి చేసింది. ఇదిఇలా ఉంటె భారాత్ లో మాత్రం ఎవరికీ చెప్పాలన్న అంశం పై సమగ్ర సమాచారం లేదు కేవలం డ్రగ్ కంట్రోల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా మాత్రమే చూస్తుందా ఆరోగ్య మంత్రి త్వ శాఖ కు తెలపాలా అన్నది మరో అంశం. ఇదిలా ఉంటె అలర్జీ రియాక్షన్ రావడానికి కారణం వ్యాక్సిన్ లొనీ కొన్ని పదార్ధాలు కారణమని తేల్చారు. దీనివల్ల చార్మం పై దద్దుర్లు, వాపు, ఊపిరి తిత్తుల సమస్యలు వచ్చాయి. ఎనా ఫి లాక్సిస్ అరుదైన సైడ్ ఎఫెక్ట్ సి డి సి పరిసీలనలో 2 . 5 మిలియన్ల ప్రజలు జ్వరం, తరువాతా ఏనా ఫైలక్సిస్ వచ్చిందని, ఎం ఆర్ ఎన్ ఏ వ్యా క్సిన్ లో పోలి ఎతిలిన్ గ్లైకాల్ ను కొన్ని అనుమతి పొందిన వ్యాక్సిన్ లలో వాడకూడదు.కాగా కొన్ని వ్యాక్సిన్ లలో ఏ, ఆర్ ఎన్ ఏ మలిక్యుల్, సెల్ పెనాన్ ట్రేషన్, పి ఇ జి పోలి సర్బేట్ 8 ౦ ఉన్నట్లు సమాచారం. ఎం అర ఎన్ ఏ ద్వారా చాలా తెక్కువ శాతం రీయక్షన్ ఎలర్జీ ఉన్నవాళ్ళని స్క్రీన్ చేయాలని సి డి సి సూచించింది.అయితే మహిళలలో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నది నిజమా ? ఆక్స్ ఫార్డ్ ఆష్ట్రాజనికా వల్ల రక్తం గడ్డ కట్టుకు పోవడం జరిగిందని కొన్ని దేశాలలో ఆశ్త్రా జనికా ను కొన్ని రోజులు నిలిపి వేసినట్లు సమాచారం. మరల దీనికి గల కరనాలాను పరిశీలించినా తరువాత యురప్ దేశాలు మళ్ళీ వ్యాక్సిన్ కు అనుమతించాయి.