కేబినేట్ సబ్ కమిటీ భేటీ ...
posted on Aug 1, 2012 @ 12:56PM
రాష్ట్ర కేబినేట్ సబ్ కమిటీ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు జానారెడ్డి, మహీధర్ రెడ్డి, రఘువీరా రెడ్డి, గీతారెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల బలోపేతం పంచాయితీ రాజ్ ఎన్నికలపై చర్చ జరుగుతుంది. వీరి సమావేశమనంతరం సమావేశంలో వారు తీసుకున్న నిర్ణయాలు వెల్లడి అయ్యే అవకాశాలున్నాయి.