Read more!

ఆంధ్రప్రదేశ్ మంత్రులు, శాఖలు

 

నారా చంద్రబాబు నాయుడు - ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, న్యాయశాఖ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, విద్యుత్, వాణిజ్యం, పరిశ్రమలు, సినిమాటోగ్రఫీ, పర్యాటక, ఇతరులకు కేటాయించని శాఖలు, కేఈ కృష్ణమూర్తి - ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, ఎన్.చినరాజప్ప - ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ, యనమల - ఆర్ధిక, ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాలు, అయ్యన్నపాత్రుడు - పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, ఉపాధిహామీ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి - పర్యావరణ, అటవీశాఖ, సైన్స్, టెక్నాలజీ, దేవినేని ఉమామహేశ్వరరావు - భారీ నీటిపారుదల, డాక్టర్ నారాయణ - పురపాలకశాఖ, పరిటాల సునీత - పౌరసరఫరాలు, ధరల నియంత్రణ శాఖలు, ప్రత్తిపాటి పుల్లారావు - వ్యవసాయశాఖ, మార్కెటింగ్ గిడ్డంగులు, పశుసంవర్ధక శాఖ, కామినేని శ్రీనివాస్ - వైద్య,ఆరోగ్యశాఖ, వైద్య విద్యాశాఖ, గంటా శ్రీనివాసరావు - విద్యాశాఖ, పల్లెరఘునాథరెడ్డి - సమాచార, ఐటీ అండ్ కమ్యునికేషన్స్, మైనార్టీ సంక్షేమ శాఖ, పీతల సుజాత - స్త్రీ, శిశు సంక్షేమశాఖ, గనులు, భూగర్భ వనరుల శాఖ, అచ్చెనాయుడు - కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు, యువజన సర్వీసులు శాఖ, సిద్ధా రాఘవరావు - రవాణా, ఆర్ అండ్ బీ, కిమిడి మృణాళిని - గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ పారిశుద్ధ్యశాఖలు, కొల్లు రవీంద్ర - బీసీ సంక్షేమ శాఖ, చేనేత, ఎక్సైజ్ శాఖలు, రావెల కిషోర్‌బాబు - సాంఘిక , గిరిజన సంక్షేమ శాఖలు, మాణిక్యాలరావు - దేవాదాయశాఖ.