వ్యాక్సిన్ దెబ్బకు అయస్కాంతం మనిషి
posted on Jun 12, 2021 @ 11:33AM
కరోనా గత సంవత్సరం పైగ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్. అదే కరోనా మన దేశాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది. ఇక కరోనాని కథం చేస్తామని సంవత్సరం నుండి ప్రభుత్వం మాటలు చెప్పడమే కానీ..అందుకు చర్యలు చేపటడం లో దేశ ప్రభుత్వం విఫలమైయిందనే చెప్పాలి.. అయితే, కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని, అది ఒక్కటే శ్రీరామ రక్షా అని అటు ప్రభుత్వాలు,ఇటు వైద్యులు తెలుపుతున్నారు. వాళ్ళు ఎంత చెప్పిన వాక్సిన్ వేసుకున్న కరోనా రావడం మానలేదు.. ప్రభుత్వాలు, వైద్య సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం కరొనకు ఒక్క డోస్ చాలు మటాష్ అన్నారు.. ఆంటీ బాడీలు వస్తాయి అన్నారు.. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఒక వ్యక్తి వాక్సిన్ వేసుకున్న ఆంటీ బాడీలు రాలేదని కోర్ట్ లో కేసు కూడా వేశాడు.. అలాగే తమిళ నాడు కు చెందిన ఒక మహిళా వ్యాక్సిన్ తీసుకున్నాకే నా భర్త చనిపోయాడని చెప్పింది.. ఇది పక్కన పెడితే కోవిషిల్డ్ కంపెనీ అధినేత ఇతర వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ అది ఉట్టి నీళ్లు మాత్రమే అన్నారు.. మరి ఈ వాక్సిన్ నీళ్లు అయినప్పుడు ప్రజలకు ఎందుకు ఇస్తున్నారు.. దీని వెనక ఉన్న అంతరంగం ఏంటి ? ఇది ఇలా ఉంచితే ఫస్ట్ డోస్ తీసుకున్న కరోనా రావడంతో .. మళ్ళీ సెకండ్ డోస్ తీసుకోవాలి అని చెప్పారు.. సెకండ్ డోస్ తీసుకున్న రావడంతో మళ్ళీ ఇప్పుడు థర్డ్ డోస్ అంటున్నారు..ఇది విషయాలు అన్ని పక్కన పెడితే వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి బాడీ తాజాగా అయస్కాంతగా మారింది..
ప్రపంచంలో పలు దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. మన దేశంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇకపోతే వ్యాక్సిన్ వేయించుకున్న మొదటి వారం రోజులు జ్వరం, ఒళ్లునొప్పులు ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. అయితే నాసిక్ కి చెందిన ఒక వ్యక్తికీ మాత్రం వ్యాక్సిన్ వేయించుకున్నాక శరీరం మొత్తం ఆయస్కాంతంలా మారిందంట. ఇంట్లో ఉన్న స్పూన్లు, ప్లేట్లు, నాణేలు అతడి శరీరానికి అయస్కాంతానికి అతుకున్నట్లు అంటుకుంటున్నాయట. దానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
నాసిక్ కి చెందిన 71 ఏళ్ల అరవింద్ సోనార్ అనే వ్యక్తి ఇటీవల దగ్గర్లోని ఆసుపత్రిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల తరువాత ఆయన శరీరం అయస్కాంతంలా మారిపోయింది. అతణ్ని శరీరం ఇనుప వస్తువులను, కాయిన్స్‌ను, చెంచాలను అయస్కాంతంలాగా ఆకర్షించుకుంటుంది. ఈ వీడియోను ఆయన సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.