Read more!

అత్యవసర మందుల జాబితాలో మరో ౩4 మందుల చేర్చిన ప్రభుత్వం...

అత్యవసర మందుల జాబితాలో యాంటి క్యాన్సర్ డ్రగ్స్ ను జాబితాలో ప్రభుత్వం చేర్చింది.బెండా ముస్టీన్ ,హైడ్రో క్లోరైడ్,ఐరి నోటి కాన్ ట్రై హైడ్రేట్ ,లేనా లైడో మైడ్,వంటి మందులను ప్రభుత్వం జాబితాలో చేర్చింది.౩ 4 రకాల అత్యవసర మందులను వివిదరకాల క్యాటగిరీలుగా విభజించారు.

అందులో 27 రకాల తెరఫీ కేటగిరీలు క్యాన్సర్ యాంటి బాయిటిక్స్ మరియు వ్యాక్సిన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అవి అనుబాతులో కొనుగోలు చేసే విధంగా ఉండే వీలు కల్పించినట్లు ఇది క్యాన్సర్ పెరుగుదల ఆధునిక చికిత్చల నేపధ్యం లో మందుల ధర పెరుగుదల నేపధ్యం లో వీటిని అత్యవసర మందుల జాబితాలో చేర్చారు. హర్షించా దగ్గ పరిణామం గా వైద్యవర్గాలు పేర్కొన్నాయి.ఇప్పటికే ౩84 రకాల మందులు జాబితాలో ఉన్నాయని అదనంగా మరో 26 మందులను గతంలో ఉన్న జాబితానుండి తొలగించారు.

2౦ 15 నాటి జాబితాలో ను పునరుద్దరించినట్లు ఎన్ ఎల్ ఇ ఎం వీటిని మందుల ధరలను నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ ఆధారిటీ ధరలను నియంత్రిస్తుంది.అని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.