సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ వెడ్డింగ్
posted on Oct 16, 2012 @ 6:52PM
సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ మ్యారేజ్ ఈ రోజు మధ్యాహ్నం ముంబై బాంద్రాలోని సైఫ్ ఇంట్లో సింపుల్ గా జరిగింది. సైఫ్ మదర్ షర్మిల, కరీనా ఫాదర్ రణధీర్ కపూర్, తల్లి బాబిత సాక్ష్యాలతో రిజిస్ట్రార్ మ్యారేజ్ చేసుకున్నారు. రిజిస్ట్రార్ మ్యారేజ్ తరువాత సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ బయటకు వచ్చి అభిమానులకు, మీడియా వారికి అభివాదం చేసి, కృతజ్ఞతలు తెలియజేశారు. కరీనా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్ ఆకుపచ్చరంగు సల్వార్, ఎరుపు రంగు దుప్పట్టా ధరించగా, సైప్ బూడిదరంగు షేర్వానీ వేసుకున్నారు.