Wonderful Wonders-3

 

దేవుడు చేసిన బొమ్మలు - 3

Wonderful Wonders - 3

గాంధీ మహాత్ముడు ''చెడు వినొద్దు'' అని చెప్పాడు కదాని, ఎంత బాగా చెవులు మూసుకుందో చూశారా?!

''దురాశ దుఃఖానికి చేటు'' లాంటి పెద్ద మాటలు వద్దులెండి... పాపం..బుజ్జిదానికి అంత పేద్ద ఎముక దొరికేసరికి పరవశంతో పొంగిపోతోంది...

ఎందుకు భయపడ్డాయో గానీ... ప్చ్... తెగ ఒణికిపోతున్నాయ్ కదూ!

హూ.. చెక్కమీదే ఆ వరసన డాన్స్ చేస్తున్నాయి.. ఇక, మనల్ని కుట్టేటప్పుడు...?!


Wonderful animals, stunning facts, Unbelievable facts, amazing, natures gifts, mysteries