Read more!

మీకు లక్ష్మి కటాక్ష్మం కలగాలంటే ఉగాది రోజు ఇలా చేయండి..

 

మీకు లక్ష్మి కటాక్ష్మం కలగాలంటే ఉగాది రోజు ఇలా చేయండి..

 

ఉగాది నాడు ఆచరించాల్సిన విషయాలు వస్తే తైలాభ్యంగనమ్ ప్రధానమయినది. తైలాభ్యంగనమ్ అంటే వంటికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయడం. చలి కాలం పోయి ఎండా కాలం వస్తుంది కాబట్టి, శరీరంలో ఉన్న అన్ని మాలిన్యాలు పోవడానికి తైలాభ్యంగనమ్ చేస్తారు. ఉగాది నాడు పాటించాల్సిన మరిన్ని విషయాల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=YZrmJlgacVo